మత్తయి 14:32 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 యేసు, పేతురు పడవలో ప్రవేశించగానే ఆ గాలి ఆగిపోయింది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32-33 వారు దోనె యెక్కినప్పుడు గాలి అణిగెను. అంతట దోనెలో నున్నవారు వచ్చి–నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. Viz kapitolaపవిత్ర బైబిల్32 వాళ్ళిద్దరూ పడవనెక్కాక గాలి తీవ్రత తగ్గిపోయింది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 వారు పడవలోనికి ఎక్కిన తర్వాత గాలి అణగిపోయింది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 వారు పడవలోనికి ఎక్కిన తర్వాత గాలి అణగిపోయింది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము32 వారు పడవలోనికి ఎక్కిన తర్వాత గాలి అణిగిపోయింది. Viz kapitola |