మత్తయి 11:30 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 ఎందుకంటే నా కాడి సుళువు. నా భారం తేలిక.” Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. Viz kapitolaపవిత్ర బైబిల్30 నేనిచ్చిన కాడిని మోయటం సులభం. నేనిచ్చే భారం తేలికగా ఉంటుంది. కనుక మీ ఆత్మలకు విశ్రాంతి కలుగుతుంది.” Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 ఎందుకంటే, నా కాడి సుళువుగా మోయదగినది, నేను ఇచ్చే నా భారం తేలికైనది.” Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 ఎందుకంటే, నా కాడి సుళువుగా మోయదగినది, నేను ఇచ్చే నా భారం తేలికైనది.” Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము30 ఎందుకంటే, నా కాడి సుళువైనది, నా భారం తేలికైనది.” Viz kapitola |