మత్తయి 11:26 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201926 అవును తండ్రీ, ఈ విధంగా చేయడం నీకెంతో ఇష్టం. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)26 అవును తండ్రీ, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను. Viz kapitolaపవిత్ర బైబిల్26 ఔను తండ్రీ! నీవీలాగు చేయటం నీకిష్టమయింది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం26 అవును తండ్రీ, ఈ విధంగా చేయడం నీకు సంతోషము. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం26 అవును తండ్రీ, ఈ విధంగా చేయడం నీకు సంతోషము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము26 అవును తండ్రీ, ఈ విధంగా చేయడం నీకు సంతోషం. Viz kapitola |