మత్తయి 10:34 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201934 “నేను భూమి మీదికి శాంతి తేవడానికి వచ్చాననుకోవద్దు. కత్తిని తేవడానికే వచ్చాను గానీ శాంతిని కాదు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)34 నేను భూమిమీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి; ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. Viz kapitolaపవిత్ర బైబిల్34 “నేను శాంతిని నెలకొల్పటానికి వచ్చాననుకోకండి. నేను ఈ ప్రపంచంలోకి శాంతిని తీసుకు రాలేదు. కత్తిని తెచ్చాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం34 “భూమి మీద నేను సమాధానం తేవడానికి వచ్చానని అనుకోకండి. నేను ఖడ్గాన్ని తేవడానికి వచ్చానే గాని సమాధానం తేవడానికి కాదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం34 “భూమి మీద నేను సమాధానం తేవడానికి వచ్చానని అనుకోకండి. నేను ఖడ్గాన్ని తేవడానికి వచ్చానే గాని సమాధానం తేవడానికి కాదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము34 “భూమి మీద నేను సమాధానం తేవడానికి వచ్చానని తలంచకండి. సమాధానం కాదు, నేను ఖడ్గాన్ని తేవడానికి వచ్చాను. Viz kapitola |