లూకా సువార్త 24:3 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 కానీ ప్రభు యేసు దేహం వారికి కనబడలేదు. దాంతో వారికేమీ తోచలేదు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. Viz kapitolaపవిత్ర బైబిల్3 అక్కడ వాళ్ళకు యేసు ప్రభువు దేహం కనిపించ లేదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 కాని వారు ఆ సమాధిలోనికి వెళ్లినప్పుడు, అక్కడ ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 కాని వారు ఆ సమాధిలోనికి వెళ్లినప్పుడు, అక్కడ ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము3 కాని వారు లోనికి వెళ్లినప్పుడు, అక్కడ ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు. Viz kapitola |