లూకా సువార్త 23:50 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201950 యూదుల మహాసభలో యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడు అరిమతయి ఊరివాడు. మంచివాడు, నీతిపరుడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)50 అరిమతయియ అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. Viz kapitolaపవిత్ర బైబిల్50 అరిమతయియ యూదుల గ్రామం. ఆ గ్రామానికి చెందిన యోసేపు అనేవాడు అక్కడ ఉన్నాడు. అతడు మహాసభ సభ్యుడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం50 అరిమతయికు చెందిన యోసేపు యూదుల న్యాయసభలో సభ్యుడు, మంచివాడు నీతిపరుడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం50 అరిమతయికు చెందిన యోసేపు యూదుల న్యాయసభలో సభ్యుడు, మంచివాడు నీతిపరుడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము50 అరిమతయికు చెందిన యోసేపు యూదుల న్యాయసభలో సభ్యుడు, మంచివాడు మరియు నీతిపరుడు. Viz kapitola |