లూకా సువార్త 23:30 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 అప్పుడు ‘మా మీద పడండి’ అని పర్వతాలతో, ‘మమ్మల్ని కప్పివేయండి’ అని కొండలతో ప్రజలు చెప్పడం మొదలుపెడతారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 అప్పుడు–మామీద పడుడని పర్వతములతోను, మమ్ము కప్పుడని కొండలతోను జనులు చెప్పసాగుదురు. Viz kapitolaపవిత్ర బైబిల్30 అప్పుడు వాళ్లు పర్వతాలతో తమ మీద పడమని అంటారు. కొండలతో కూలి తమను కప్పి వేయమని అడుగుతారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 అప్పుడు వారు, “పర్వతాలతో ‘మామీద పడండి!’ అని కొండలతో, ‘మమ్మల్ని కప్పండి!’ అని అంటారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 అప్పుడు వారు, “పర్వతాలతో ‘మామీద పడండి!’ అని కొండలతో, ‘మమ్మల్ని కప్పండి!’ అని అంటారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము30 అప్పుడు, “పర్వతాలతో ‘మా మీద పడండి!’ కొండలతో, ‘మమ్మల్ని కప్పండి!’ అని జనులు చెప్పుతారు. Viz kapitola |