లూకా సువార్త 23:1 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 అప్పుడు వారంతా కలసి ఆయనను పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 అంతట వారందరును లేచి ఆయనను పిలాతునొద్దకు తీసికొనిపోయి Viz kapitolaపవిత్ర బైబిల్1 మహాసభ సభ్యులందరూ లేచి యేసును పిలాతు ముందుకు పిలుచుకు వచ్చి, Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 ఆ సభ వారందరు లేచి యేసును పిలాతు దగ్గరకు తీసుకెళ్లారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 ఆ సభ వారందరు లేచి యేసును పిలాతు దగ్గరకు తీసుకెళ్లారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము1 ఆ సభ వారందరు లేచి యేసును పిలాతు దగ్గరకు తీసుకువెళ్లారు. Viz kapitola |