లూకా సువార్త 22:45 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201945 ఆయన ప్రార్థన ముగించి తన శిష్యుల దగ్గరికి వచ్చాడు. వారు దుఃఖంచేత నిద్రపోవడం చూశాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)45 ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యులయొద్దకు వచ్చి, వారు దుఃఖముచేత నిద్రించుట చూచి Viz kapitolaపవిత్ర బైబిల్45 ప్రార్థించటం ముగించాక ఆయన తన శిష్యుల దగ్గరకు వెళ్ళాడు. దుఃఖంవల్ల అలసిపోయి వాళ్ళు నిద్రిస్తూ ఉన్నారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం45 ఆయన ప్రార్థనలో నుండి లేచి శిష్యుల దగ్గరకు తిరిగివచ్చి, వారు దుఃఖంతో అలసి, నిద్రిస్తున్నారని చూశారు Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం45 ఆయన ప్రార్థనలో నుండి లేచి శిష్యుల దగ్గరకు తిరిగివచ్చి, వారు దుఃఖంతో అలసి, నిద్రిస్తున్నారని చూశారు Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము45 ఆయన ప్రార్థనలో నుండి లేచి శిష్యుల దగ్గరకు తిరిగి వచ్చి, వారు దుఃఖంతో అలసి, నిద్రిస్తున్నారని చూసారు Viz kapitola |