లూకా సువార్త 18:6 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 ఇంకా ప్రభువు ఇలా అన్నాడు, “అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట విన్నారు కదా! Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 మరియు ప్రభువిట్లనెను–అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. Viz kapitolaపవిత్ర బైబిల్6 ఇలా చెప్పి ప్రభువు, “ఆ నీతి నియమం లేని న్యాయాధిపతి అనుకొన్న మాటలు విన్నారు కదా! Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 కాబట్టి ప్రభువు దాని గురించి, “అన్యాయస్థుడైన న్యాయాధిపతి ఏమన్నాడో వినండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 కాబట్టి ప్రభువు దాని గురించి, “అన్యాయస్థుడైన న్యాయాధిపతి ఏమన్నాడో వినండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము6 కనుక ప్రభువు దాని గురించి, “అన్యాయస్థుడైన న్యాయాధిపతి ఏమన్నాడో వినండి. Viz kapitola |