లూకా సువార్త 17:25 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 అయితే దీనికి ముందుగా ఆయన అనేక హింసలు పొందాలి. ఈ తరం వారు ఆయనను పూర్తిగా నిరాకరించాలి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది యీ తరము వారిచేత ఉపేక్షింపబడవలెను. Viz kapitolaపవిత్ర బైబిల్25 కాని దానికి ముందు ఆయన ఎన్నో కష్టాలు అనుభవించాలి. ఈ తరం వాళ్ళతో తృణీకరింపబడాలి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 కానీ దానికి ముందు, ఆయన అనేక హింసలు పొందాలి ఈ తరం వారి చేత తిరస్కరించబడాలి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 కానీ దానికి ముందు, ఆయన అనేక హింసలు పొందాలి ఈ తరం వారి చేత తిరస్కరించబడాలి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము25 కానీ దానికి ముందు, ఆయన అనేక హింసలు పొందాలి మరియు ఈ తరం వారి చేత తిరస్కరించబడాలి. Viz kapitola |