లూకా సువార్త 12:23 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 ఆహారం కంటే ప్రాణం, వస్త్రం కంటే దేహం గొప్పవి కావా? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 ఆహారముకంటె ప్రాణమును వస్త్రముకంటె దేహమును గొప్పవి కావా? Viz kapitolaపవిత్ర బైబిల్23 మీ జీవితం ఆహారాని కన్నా ముఖ్యమైనది. దేహం దుస్తులకన్నా విలువైనది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 ఆహారం కంటే ప్రాణం, బట్టల కంటే దేహం గొప్పవి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 ఆహారం కంటే ప్రాణం, బట్టల కంటే దేహం గొప్పవి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము23 ఎందుకంటే ఆహారం కంటే ప్రాణం, బట్టల కంటే దేహం గొప్పవి. Viz kapitola |