లూకా సువార్త 1:59 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201959 వారు ఎనిమిదవ రోజున ఆ బిడ్డకు సున్నతి చేయడానికి వచ్చి, తండ్రి పేరును బట్టి జెకర్యా అని నామకరణం చేయబోతుండగా Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)59 ఎనిమిదవదినమునవారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి, తండ్రి పేరునుబట్టి జెకర్యా అను పేరు వానికి పెట్టబోవుచుండగా Viz kapitolaపవిత్ర బైబిల్59 ఎనిమిదవ రోజు వాళ్ళు పిల్లవానికి సున్నతి చేయటానికి వచ్చి అతనికి జెకర్యా అని అతని తండ్రి పేరే పెట్టబోయారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం59 ఎనిమిదవ రోజున శిశువుకు సున్నతిచేసి, తండ్రి పేరును బట్టి జెకర్యా అని పేరు పెడుతుండగా, Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం59 ఎనిమిదవ రోజున శిశువుకు సున్నతిచేసి, తండ్రి పేరును బట్టి జెకర్యా అని పేరు పెడుతుండగా, Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము59 ఎనిమిదవ రోజున శిశువుకు సున్నతి చేసి, తండ్రి పేరును బట్టి జెకర్యా అని పేరు పెడుతుండగా, Viz kapitola |