లూకా సువార్త 1:52 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201952 బలవంతులను గద్దెల పైనుంచి పడదోసి దీనులను ఎక్కించాడు Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)52 సింహాసనములనుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను Viz kapitolaపవిత్ర బైబిల్52 రాజుల్ని, వాళ్ళ సింహాసనాల నుండి దింపి వేస్తాడు. దీనులకు గొప్ప స్థానాలిస్తాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం52 సింహాసనాల నుండి పరిపాలకులను క్రిందికి పడద్రోసారు, కాని, దీనులను పైకి లేవనెత్తారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం52 సింహాసనాల నుండి పరిపాలకులను క్రిందికి పడద్రోసారు, కాని, దీనులను పైకి లేవనెత్తారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము52 సింహాసనాల నుండి పరిపాలకులను క్రిందికి పడద్రోసారు, కాని, దీనులను పైకి లేవనెత్తారు. Viz kapitola |