లూకా సువార్త 1:12 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 జెకర్యా అతనిని చూసి, కంగారుపడి భయపడ్డాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 జెకర్యా అతని చూచి, తొందరపడి భయపడిన వాడాయెను. Viz kapitolaపవిత్ర బైబిల్12 జెకర్యా అతణ్ణి చూడగానే ఉలిక్కి పడ్డాడు. అతనికి భయం వేసింది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 జెకర్యా అతన్ని చూసి, ఉలిక్కిపడి, భయంతో బిగుసుకుపోయాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 జెకర్యా అతన్ని చూసి, ఉలిక్కిపడి, భయంతో బిగుసుకుపోయాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము12 జెకర్యా అతన్ని చూసి, ఉలిక్కిపడి, భయంతో బిగుసుకుపోయాడు. Viz kapitola |