లేవీయకాండము 25:48 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201948 నీ సాటి ఇశ్రాయేలీయుల్లో ఒకడు అమ్ముడుబోయిన తరువాత అతణ్ణి విడిపించ వచ్చు. అతడి బంధువుల్లో ఎవరైనా అతణ్ణి విడిపించవచ్చు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)48 తన్ను అమ్ముకొనిన తరువాత వానికి విడుదల కావచ్చును. వాని సహోదరులలో ఒకడు వానిని విడిపింపవచ్చును. Viz kapitolaపవిత్ర బైబిల్48 ఆ వ్యక్తి తిరిగి కొనబడి, స్వంతంత్రుడు అయ్యేందుకు అతనికి హక్కు ఉంటుంది. అతని సోదరుల్లో ఒకరు అతణ్ణి తిరిగి కొనవచ్చును. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం48 వారు తమను తాము అమ్మిన తర్వాత విడుదల హక్కును కలిగి ఉంటారు. వారి బంధువుల్లో ఒకరు వారిని విడిపించవచ్చు: Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం48 వారు తమను తాము అమ్మిన తర్వాత విడుదల హక్కును కలిగి ఉంటారు. వారి బంధువుల్లో ఒకరు వారిని విడిపించవచ్చు: Viz kapitola |