విలాపవాక్యములు 3:58 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201958 ప్రభూ, నువ్వు నా జీవితపు వివాదాల విషయంలో వాదించి నా జీవాన్ని విమోచించావు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)58 ప్రభువా, నీవు నా ప్రాణవిషయమైన వ్యాజ్యెము లను వాదించితివి నా జీవమును విమోచించితివి. Viz kapitolaపవిత్ర బైబిల్58 ఓ యెహోవా, నీవు నా సంగతి పట్టించుకొని నా పక్షం వహించావు. నాకు మళ్లీ జీవం పోశావు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం58 ప్రభువా, నీవు నా కేసు తీసుకున్నావు. నీవు నా ప్రాణాన్ని విమోచించావు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం58 ప్రభువా, నీవు నా కేసు తీసుకున్నావు. నీవు నా ప్రాణాన్ని విమోచించావు. Viz kapitola |