విలాపవాక్యములు 3:49 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201949 యెహోవా దృష్టించి ఆకాశం నుంచి చూసే వరకూ, Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)49 యెహోవా దృష్టియుంచి ఆకాశమునుండి చూచు వరకు Viz kapitolaపవిత్ర బైబిల్49 ఎడతెరిపిలేకుండా నా కన్నీరు కారుతూవుంది! నా దుఃఖం ఆగదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం49-50 యెహోవా పరలోకం నుండి క్రిందికి వంగి చూసే వరకు, ఉపశమనం లేకుండా, నా కంటి నుండి నీరు ఎడతెగకుండా ప్రవహిస్తుంది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం49-50 యెహోవా పరలోకం నుండి క్రిందికి వంగి చూసే వరకు, ఉపశమనం లేకుండా, నా కంటి నుండి నీరు ఎడతెగకుండా ప్రవహిస్తుంది. Viz kapitola |