విలాపవాక్యములు 3:40 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201940 మన మార్గాలు పరిశీలించి తెలుసుకుని మనం మళ్ళీ యెహోవా వైపు తిరుగుదాం. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)40 మన మార్గములను పరిశోధించి తెలిసికొని మనము యెహోవాతట్టు తిరుగుదము. Viz kapitolaపవిత్ర బైబిల్40 మన జీవన విధానాన్ని, మన పనులను ఒకమారు పరిశీలించుకొని యెహోవాను ఆశ్రయించుదాము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం40 మన మార్గాలను పరిశీలించి, వాటిని పరీక్షించి, యెహోవా దగ్గరకు తిరిగి వెళ్దాము. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం40 మన మార్గాలను పరిశీలించి, వాటిని పరీక్షించి, యెహోవా దగ్గరకు తిరిగి వెళ్దాము. Viz kapitola |