విలాపవాక్యములు 3:36 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201936 ఒక మనిషి హక్కును తొక్కిపెట్టడం ప్రభువు చూడడా? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)36 ఒకనితో వ్యాజ్యెమాడి వానిని పాడుచేయుటయు ప్రభువు మెచ్చుకార్యములు కావు. Viz kapitolaపవిత్ర బైబిల్36 ఒకని మంచి పనిని మరియొకని కోసం పాడు చేయటానికి ఆయన ఇష్టపడడు. యెహోవా ఈ పనులేవీ చేయటానికి ఇష్టపడడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం36 ఒక వ్యక్తికి న్యాయం జరగకుండా చేయడం, ఇలాంటివి ప్రభువు చూడరా? Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం36 ఒక వ్యక్తికి న్యాయం జరగకుండా చేయడం, ఇలాంటివి ప్రభువు చూడరా? Viz kapitola |