విలాపవాక్యములు 3:27 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 తన యవ్వనంలో కాడి మోయడం మనిషికి మంచిది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 యౌవనకాలమున కాడి మోయుట నరునికి మేలు. Viz kapitolaపవిత్ర బైబిల్27 యెహోవా కాడిని ధరించే వానికి మంచి కలుగుతుంది. ఆయన కాడిని చిన్నతనం నుండే మోయటం ఆ వ్యక్తికి మరీ మంచిది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 ఒక మనిషి యవ్వన దశలో ఉన్నప్పుడే, కాడి మోయడం అతనికి మేలు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 ఒక మనిషి యవ్వన దశలో ఉన్నప్పుడే, కాడి మోయడం అతనికి మేలు. Viz kapitola |