న్యాయాధి 9:53 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201953 అప్పుడు ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరగలి రాయిని పడేసినందువల్ల అతని పుర్రె పగిలింది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)53 ఒక స్త్రీ అబీమెలెకు తలమీద తిరుగటి మీదిరాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను. Viz kapitolaపవిత్ర బైబిల్53 కాని అబీమెలెకు ఆ గోపుర ద్వారం దగ్గర నిలబడి ఉండగా పై కప్పు మీద ఉన్న ఒక స్త్రీ తిరుగటి రాయి ఒకటి అతని తలమీద వేసింది. ఆ తిరుగటి రాయి అబీమెలెకు తలను చితకగొట్టింది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం53 ఒక స్త్రీ అబీమెలెకు తలమీద తిరగలి రాతిని పడవేయడంతో అతని కపాలం పగిలింది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం53 ఒక స్త్రీ అబీమెలెకు తలమీద తిరగలి రాతిని పడవేయడంతో అతని కపాలం పగిలింది. Viz kapitola |