న్యాయాధి 5:27 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 అతడు ఆమె కాళ్ల దగ్గర కూలిపడి ఉన్నాడు. ఆమె కాళ్ల మధ్య చలనం లేకుండా పడి ఉన్నాడు. అతడు క్రుంగి పడి ఉన్న చోటే దారుణంగా చచ్చాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 అతడు ఆమె కాళ్లయొద్ద క్రుంగిపడి పరుండెను ఆమె కాళ్లయొద్ద క్రుంగిపడెను అతడు ఎక్కడ క్రుంగెనో అక్కడనే పడిచచ్చెను. Viz kapitolaపవిత్ర బైబిల్27 యాయేలు పాదాల మధ్య కుప్ప కూలిపోయాడు అతను పడిపోయాడు. అతను అక్కడే పడి ఉన్నాడు! ఆమె పాదాల మధ్య అతడు కుప్పకూలిపోయాడు. అతడు పడిపోయాడు! సీసెరా ఎక్కడ పడ్డాడో అక్కడ కూలిపోయాడు. చనిపోయాడు! Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 ఆమె కాళ్ల దగ్గర అతడు కూలిపోయాడు, అతడు పడిపోయాడు; జీవం లేనట్లుగా పడి ఉన్నాడు, ఆమె కాళ్ల దగ్గర అతడు కూలిపోయాడు, అతడు పడిపోయాడు; అతడు కూలిపోయిన చోటులో పడి చనిపోయాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 ఆమె కాళ్ల దగ్గర అతడు కూలిపోయాడు, అతడు పడిపోయాడు; జీవం లేనట్లుగా పడి ఉన్నాడు, ఆమె కాళ్ల దగ్గర అతడు కూలిపోయాడు, అతడు పడిపోయాడు; అతడు కూలిపోయిన చోటులో పడి చనిపోయాడు. Viz kapitola |