న్యాయాధి 20:29 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 అప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా చుట్టూ సైనికులను మాటు పెట్టారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 అప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా చుట్టు మాటు గాండ్రను పెట్టిరి. Viz kapitolaపవిత్ర బైబిల్29 తర్వాత ఇశ్రాయేలు సైన్యం గిబియా నగరం పరిసరాలలో కొందరు మనుష్యులను దాచి ఉంచింది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 ఆ తర్వాత ఇశ్రాయేలు వారు గిబియా చుట్టూ మాటు వేశారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 ఆ తర్వాత ఇశ్రాయేలు వారు గిబియా చుట్టూ మాటు వేశారు. Viz kapitola |