న్యాయాధి 2:13 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 వాళ్ళు యెహోవాను విడిచిపెట్టి బయలును అష్తారోతు దేవతను పూజించారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 వారు యెహోవాను విసర్జించి బయలును అష్తారోతును పూజించిరి. Viz kapitolaపవిత్ర బైబిల్13 ఇశ్రాయేలీయులు యెహోవాను అనుసరించటం మానివేసి బయలు, అష్తారోతులను పూజించటం మొదలు పెట్టారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 వారు యెహోవాను విడిచి, బయలు అష్తారోతు ప్రతిమలను సేవించారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 వారు యెహోవాను విడిచి, బయలు అష్తారోతు ప్రతిమలను సేవించారు. Viz kapitola |