యెషయా 66:9 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 నేను ప్రసవవేదన కలగజేసి కనకుండా చేస్తానా?” అని యెహోవా అడుగుతున్నాడు. “పుట్టించేవాడినైన నేను గర్భాన్ని మూస్తానా?” అని నీ దేవుడు అడుగుతున్నాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 నేను ప్రసవవేదన కలుగజేసి కనిపింపక మానెదనా? అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడనైన నేను గర్భమును మూసెదనా? అని నీ దేవుడడుగుచున్నాడు. Viz kapitolaపవిత్ర బైబిల్9 అదే విధంగా ఏదో క్రొత్తది జన్మించాల్సిన అవసరం లేకుండా నేను బాధ కలిగించను.” యెహోవా ఇది చెబుతున్నాడు: “నేను నీకు పురిటినొప్పులు రానిచ్చినట్లయితే, అప్పుడు నీ క్రొత్త దేశం నీకు రాకుండా నేను ఆపుజేయను.” మీ దేవుడే ఇది చెప్పాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 నేను ప్రసవవేదన కలిగించి జన్మనివ్వకుండా ఉంటానా?” అని యెహోవా అడుగుతున్నారు. “పుట్టుక వరకు తీసుకువచ్చి గర్భాన్ని మూస్తానా?” అని నీ దేవుడు అడుగుతున్నారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 నేను ప్రసవవేదన కలిగించి జన్మనివ్వకుండా ఉంటానా?” అని యెహోవా అడుగుతున్నారు. “పుట్టుక వరకు తీసుకువచ్చి గర్భాన్ని మూస్తానా?” అని నీ దేవుడు అడుగుతున్నారు. Viz kapitola |