యెషయా 43:18 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 “గతంలో జరిగిన సంగతులు జ్ఞాపకం చేసుకోవద్దు. పూర్వకాలపు సంగతులను ఆలోచించవద్దు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 మునుపటివాటిని జ్ఞాపకము చేసికొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. Viz kapitolaపవిత్ర బైబిల్18 కనుక మొదట్లో జరిగిన సంగతులను జ్ఞాపకం చేసుకోవద్దు. చాలా కాలం క్రిందట జరిగిన ఆ సంగతులను గూర్చి ఆలోచించవద్దు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 “పూర్వ విషయాల్ని మరచిపోండి; గత సంగతులను ఆలోచించకండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 “పూర్వ విషయాల్ని మరచిపోండి; గత సంగతులను ఆలోచించకండి. Viz kapitola |