యెషయా 38:9 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 యూదారాజు హిజ్కియా జబ్బుపడి తిరిగి ఆరోగ్యం పొందిన తరువాత అతడు రచించిన ప్రార్థన. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 యూదారాజైన హిజ్కియా రోగియై ఆరోగ్యము పొందిన తరువాత అతడు రచియించినది. Viz kapitolaపవిత్ర బైబిల్9 హిజ్కియా రోగమునుండి స్వస్థత పొందినప్పుడు వ్రాసిన గీతం: Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 యూదా రాజైన హిజ్కియా అనారోగ్యం నుండి కోలుకున్న తర్వాత అతని రచన: Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 యూదా రాజైన హిజ్కియా అనారోగ్యం నుండి కోలుకున్న తర్వాత అతని రచన: Viz kapitola |