హోషేయ 9:5 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 నియామక పండగల్లో, యెహోవా పండగ దినాల్లో మీరేమి చేస్తారు? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 నియామక దినములలోను యెహోవా పండుగ దినములలోను మీరేమి చేతురు? Viz kapitolaపవిత్ర బైబిల్5 వారు (ఇశ్రాయేలీయులు) యెహోవాకు పండుగలు, పవిత్ర దినాలు ఆచరించలేరు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 మీ నియమించబడిన పండుగల దినాన, యెహోవా విందు దినాల్లో మీరేం చేస్తారు? Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 మీ నియమించబడిన పండుగల దినాన, యెహోవా విందు దినాల్లో మీరేం చేస్తారు? Viz kapitola |