హెబ్రీయులకు 3:8 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 అరణ్యంలో శోధన ఎదురైనప్పుడు తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీయుల్లాగా మీ హృదయాలను కఠినం చేసుకోవద్దు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 –నేడు మీరాయన శబ్దమును వినినయెడల, అరణ్య ములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 అరణ్యంలో శోధన సమయంలో, మీరు తిరుగుబాటు చేసిన విధంగా, మీ హృదయాలను కఠినం చేసుకోకండి; Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 అరణ్యంలో శోధన సమయంలో, మీరు తిరుగుబాటు చేసిన విధంగా, మీ హృదయాలను కఠినం చేసుకోకండి; Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము8 అరణ్యంలో శోధన సమయంలో, మీరు తిరుగుబాటు చేసిన విధంగా, మీ హృదయాలను కఠినపరచుకోవద్దు; Viz kapitola |