హెబ్రీయులకు 12:12 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 కాబట్టి సడలి పోయిన మీ చేతులను పైకెత్తండి. బలహీనంగా మారిన మోకాళ్ళను తిరిగి బలపరచండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి. Viz kapitolaపవిత్ర బైబిల్12 అందువల్ల మీ బలహీనమైన చేతుల్ని, వణకుతున్న మోకాళ్ళను శక్తివంతం చేసుకోండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 కాబట్టి, దుర్బలమైన మీ చేతులను బలహీనమైన మీ మోకాళ్లను బలపరచండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 కాబట్టి, దుర్బలమైన మీ చేతులను బలహీనమైన మీ మోకాళ్లను బలపరచండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము12 కనుక, దుర్బలమైన మీ చేతులను బలహీనమైన మీ మోకాళ్లను బలపరచండి. Viz kapitola |