హెబ్రీయులకు 10:37 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201937 “ఇక కొద్ది కాలం తరువాత రానున్న వాడు తప్పకుండా వస్తాడు. ఆయన ఆలస్యం చేయడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)37 –ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చు చున్నవాడు ఆలస్యముచేయక వచ్చును. Viz kapitolaపవిత్ర బైబిల్37 ఎందుకంటే, “త్వరలోనే వస్తున్నాడు, వస్తాడు, ఆలస్యం చెయ్యడు! Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం37 “ఎందుకంటే ఇంకాసేపట్లో, రాబోయేవాడు వస్తాడు ఆలస్యం చేయడు.” Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం37 “ఎందుకంటే ఇంకాసేపట్లో, రాబోయేవాడు వస్తాడు ఆలస్యం చేయడు.” Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము37 “ఎందుకంటే ఇంకాసేపట్లో, రాబోయేవాడు వస్తాడు ఆలస్యం చేయడు.” Viz kapitola |