ఆదికాండము 5:30 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 లెమెకుకు నోవహు పుట్టిన తరువాత ఐదు వందల తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 లెమెకు నోవహును కనిన తరువాత ఐనూట తొంబదియైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. Viz kapitolaపవిత్ర బైబిల్30 నోవహు పుట్టిన తర్వాత లెమెకు 595 సంవత్సరములు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 నోవహు పుట్టిన తర్వాత లెమెకు 595 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 నోవహు పుట్టిన తర్వాత లెమెకు 595 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు. Viz kapitola |