ఆదికాండము 43:4 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 కాబట్టి నువ్వు మా తమ్ముణ్ణి మాతో పంపితే మేము వెళ్ళి నీ కోసం ఆహారం కొంటాము. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 కాబట్టి నీవు మా తమ్ముని మాతోకూడ పంపినయెడల మేము వెళ్లి నీకొరకు ఆహారము కొందుము. Viz kapitolaపవిత్ర బైబిల్4 బెన్యామీనును నీవు మాతో పంపిస్తేనే మేము వెళ్లి ధాన్యం కొంటాం. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 ఒకవేళ మా తమ్మున్ని మాతో పంపితే, మేము వెళ్లి నీకు ఆహారం కొంటాము. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 ఒకవేళ మా తమ్మున్ని మాతో పంపితే, మేము వెళ్లి నీకు ఆహారం కొంటాము. Viz kapitola |