ఆదికాండము 36:9 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 శేయీరు కొండ ప్రాంతంలో నివసించిన ఎదోమీయుల మూల పురుషుడైన ఏశావు వంశావళి ఇది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 శేయీరు మన్యములో నివసించిన ఎదోమీయుల తండ్రియైన ఏశావు వంశావళి ఇదే, Viz kapitolaపవిత్ర బైబిల్9 ఎదోము ప్రజలకు ఏశావు తండ్రి. శేయీరు (ఎదోము) కొండ ప్రాంతంలో నివసిస్తోన్న ఏశావు కుటుంబంలోని వాళ్ల పేర్లు యివి: Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 శేయీరు కొండ సీమలో స్థిరపడిన ఎదోమీయుల తండ్రియైన ఏశావు వంశావళి: Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 శేయీరు కొండ సీమలో స్థిరపడిన ఎదోమీయుల తండ్రియైన ఏశావు వంశావళి: Viz kapitola |