ఆదికాండము 35:13 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 దేవుడు అతనితో మాట్లాడిన ఆ స్థలం నుండి పరలోకానికి వెళ్ళాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 దేవుడు అతనితో మాటలాడిన స్థలమునుండి పరమునకు వెళ్లెను. Viz kapitolaపవిత్ర బైబిల్13 అంతలో దేవుడు అక్కడ్నుండి వెళ్లిపోయాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 తర్వాత దేవుడు అతనితో మాట్లాడిన ఆ స్థలం నుండి ఆరోహణమయ్యారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 తర్వాత దేవుడు అతనితో మాట్లాడిన ఆ స్థలం నుండి ఆరోహణమయ్యారు. Viz kapitola |