ఆదికాండము 28:10 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్తూ Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10-11 యాకోబు బెయేర్షెబానుండి బయలుదేరి హారానువైపు వెళ్లుచు ఒకచోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోటి రాళ్లలో ఒకటి తీసికొని తనకు తలగడగా చేసికొని, అక్కడ పండు కొనెను. Viz kapitolaపవిత్ర బైబిల్10 యాకోబు బెయేర్షెబా విడిచి హారాను వెళ్లాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 యాకోబు బెయేర్షేబను విడిచి హారాను వైపు వెళ్లాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 యాకోబు బెయేర్షేబను విడిచి హారాను వైపు వెళ్లాడు. Viz kapitola |