ఆదికాండము 26:6 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 కాబట్టి ఇస్సాకు గెరారులో నివసించాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6-7 ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచి–ఆమె యెవరని అడిగినప్పుడు అతడు–ఆమె నా సహోదరి అని చెప్పెను; ఎందుకనగా –రిబ్కా చక్కనిది గనుక ఆ చోటి మనుష్యులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను. Viz kapitolaపవిత్ర బైబిల్6 కనుక ఇస్సాకు గెరారులో ఉండిపోయి అక్కడ నివసించాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 కాబట్టి ఇస్సాకు గెరారులో నివసించాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 కాబట్టి ఇస్సాకు గెరారులో నివసించాడు. Viz kapitola |