ఆదికాండము 23:5 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 దానికి హేతు వారసులు ఇలా అన్నారు “అయ్యా, మేము చెప్పేది వినండి. నువ్వు మా మధ్య ఒక మహారాజులా ఉన్నావు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5-6 హేతు కుమారులు–అయ్యా మా మాట వినుము. నీవు మామధ్యను మహారాజవై యున్నావు; మా శ్మశాన భూములలో అతి శ్రేష్ఠమైన దానియందు మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టుము; నీవు మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టునట్లు మాలో తన శ్మశానభూమి ఇయ్యనొల్లనివాడు ఎవడును లేడని అబ్రాహామునకు ఉత్తరమిచ్చిరి. Viz kapitolaపవిత్ర బైబిల్5 హిత్తీ ప్రజలు అబ్రాహాముకు ఇలా జవాబు చెప్పారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 హిత్తీయులు అబ్రాహాముకు జవాబిస్తూ, Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 హిత్తీయులు అబ్రాహాముకు జవాబిస్తూ, Viz kapitola |