ఆదికాండము 1:3 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 దేవుడు “వెలుగు కలుగు గాక” అన్నాడు. వెలుగు కలిగింది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 దేవుడు–వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. Viz kapitolaపవిత్ర బైబిల్3 అప్పుడు దేవుడు, “వెలుగు కలుగును గాక!” అన్నాడు. వెలుగు ప్రకాశించటం మొదలయింది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 అప్పుడు దేవుడు, “వెలుగు కలుగును గాక” అని అనగా వెలుగు కలిగింది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 అప్పుడు దేవుడు, “వెలుగు కలుగును గాక” అని అనగా వెలుగు కలిగింది. Viz kapitola |