గలతీయులకు 4:5 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 మనం దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నవారిని విమోచించడానికి ధర్మశాస్త్రానికి లోబడిన వాడయ్యాడు. Viz kapitolaపవిత్ర బైబిల్5 మనము దేవుని సంతానం కావాలని ఆయన మనలను ధర్మశాస్త్ర బంధం నుండి విముక్తి కలిగించాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము5 ధర్మశాస్త్ర ఆధీనంలో ఉన్న వారిని విడిపించాలని, తద్వార మనం పుత్రత్వాన్ని దత్తతగా పొందుకోడానికి. Viz kapitola |