గలతీయులకు 3:6 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 అబ్రాహాము, “దేవుని నమ్మాడు, అదే అతనికి నీతిగా లెక్కలోకి వచ్చింది.” Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా యెంచ బడెను. Viz kapitolaపవిత్ర బైబిల్6 అబ్రాహామును పరిశీలించండి. “అతడు దేవుణ్ణి విశ్వసించాడు. కనుక దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు.” Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 అలాగే మన పూర్వికుడైన అబ్రాహాము కూడా, “దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది.” Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 అలాగే మన పూర్వికుడైన అబ్రాహాము కూడా, “దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది.” Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము6 అలాగే మన పూర్వికుడైన అబ్రాహాము గురించి వ్రాయబడినట్లుగా, “దేవుని నమ్మినందుకు దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచాడు.” Viz kapitola |