గలతీయులకు 1:2 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 నాతో ఉన్న సోదరులంతా గలతీయ ప్రాంతంలో ఉన్న సంఘాలకు శుభాకాంక్షలతో రాస్తున్న విషయాలు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 నాతోకూడనున్న సహోదరులందరును, గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. Viz kapitolaపవిత్ర బైబిల్2 మరియు నాతో ఉన్న యితర సోదరుల నుండియు గలతీయలో ఉన్న సంఘాలకు: Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 నేనూ, నాతో ఉన్న సహోదరీ సహోదరులందరం కలిసి, గలతీ ప్రాంతంలోని సంఘాలకు వ్రాయునది: Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 నేనూ, నాతో ఉన్న సహోదరీ సహోదరులందరం కలిసి, గలతీ ప్రాంతంలోని సంఘాలకు వ్రాయునది: Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము2 నేనూ, నాతో ఉన్న సహోదరీ సహోదరులందరం కలిసి, గలతీ ప్రాంతంలోని సంఘాలకు వ్రాయునది: Viz kapitola |