నిర్గమ 39:16 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 వారు రెండు బంగారు అంచులు, రెండు బంగారు గుండ్రని కొంకీలు చేసి వక్షపతకం రెండు అంచులకు బిగించారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 వారు రెండు బంగారు జవలు రెండు బంగారు ఉంగరములును చేసి ఆ రెండు ఉంగరములును పతకపు రెండు కొనలను ఉంచి Viz kapitolaపవిత్ర బైబిల్16 పనివాళ్లు రెండు బంగారు దిమ్మలు, రెండు బంగారు ఉంగరాలు చేసారు. న్యాయ తీర్పు వస్త్రం పైభాగంలోని రెండు మూలల్లో బంగారు ఉంగరాలు రెండు పెట్టారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 రెండు బంగారు జరీ పలకలు రెండు బంగారు ఉంగరాలను చేసి, వాటిని పతకానికి రెండు చివర్లకు తగిలించారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 రెండు బంగారు జరీ పలకలు రెండు బంగారు ఉంగరాలను చేసి, వాటిని పతకానికి రెండు చివర్లకు తగిలించారు. Viz kapitola |