నిర్గమ 36:27 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 పడమటి దిక్కున మందిరం వెనక ఆరు పలకలు చేశారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 పడమటి దిక్కున మందిరముయొక్క వెనుకప్రక్కను ఆరు పలకలు చేసెను. Viz kapitolaపవిత్ర బైబిల్27 పవిత్ర గుడారం వెనుక భాగానికి (పడమటి వైపున) ఆరు పలకలు అతడు చేసాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 పడమర వైపుకు అంటే సమావేశ గుడారపు వెనుక వైపుకు వారు ఆరు చట్రాలు తయారుచేశారు, Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 పడమర వైపుకు అంటే సమావేశ గుడారపు వెనుక వైపుకు వారు ఆరు చట్రాలు తయారుచేశారు, Viz kapitola |