నిర్గమ 26:18 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 నీవు మందిరానికి పలకలు చేసేటప్పుడు ఇరవై పలకలు కుడి వైపున, అంటే దక్షిణ దిక్కున చెయ్యాలి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 ఇరువది పలకలు కుడివైపున, అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను. Viz kapitolaపవిత్ర బైబిల్18 పవిత్ర గుడారం దక్షిణ పక్కకు 20 చట్రాలు చేయాలి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 సమావేశ గుడారపు దక్షిణ వైపుకు ఇరవై చట్రాలు తయారుచేయాలి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 సమావేశ గుడారపు దక్షిణ వైపుకు ఇరవై చట్రాలు తయారుచేయాలి. Viz kapitola |