ఎస్తేరు 8:16 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 యూదులకు క్షేమం, సంతోషం, ఘనత కలిగాయి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. Viz kapitolaపవిత్ర బైబిల్16 అది యూదులకు ప్రత్యేకించి ఆనందదాయకమైన రోజుగా, అందరికీ సంతోషానంద భరితమైన రోజుగా పరిణమించింది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 యూదులకు అది సంతోషం, ఆనందం, ఉత్సాహం ఘనతగల సమయం. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 యూదులకు అది సంతోషం, ఆనందం, ఉత్సాహం ఘనతగల సమయం. Viz kapitola |