ప్రసంగి 12:8 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 ప్రసంగి ఇలా అంటున్నాడు. “నీటి ఆవిరి, అంతా అదృశ్యమయ్యే ఆవిరే.” Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు సమస్తము వ్యర్థము. Viz kapitolaపవిత్ర బైబిల్8 అంతా వ్యర్థం, శుద్ధ అర్థరహితం. ఇదంతా కాలాన్ని వ్యర్థం చెయ్యడం అంటాడీ ప్రసంగి! Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 “అర్థరహితం! అర్థరహితం!” అంటున్నాడు ఈ ప్రసంగి. “ప్రతిదీ అర్థరహితమే!” Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 “అర్థరహితం! అర్థరహితం!” అంటున్నాడు ఈ ప్రసంగి. “ప్రతిదీ అర్థరహితమే!” Viz kapitola |