ద్వితీ 5:32 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 వారు స్వాధీనం చేసుకోడానికి నేను వారికి ఇస్తున్న దేశంలో వారు ఆ విధంగా ప్రవర్తించాలి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 వారు స్వాధీనపరచు కొనునట్లు నేను వారికిచ్చుచున్న దేశమందువారు ఆలాగు ప్రవర్తింపవలెను. Viz kapitolaపవిత్ర బైబిల్32 “అందుచేత యెహోవా మీకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ చేసేందుకు మీరు జాగ్రత్తగా వుండాలి. మీరు దేవుణ్ణి అనుసరించటం మానకూడదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 కాబట్టి మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన వాటిని చేయడంలో జాగ్రత్త వహించండి; కుడికి గాని ఎడమకు గాని తిరగకూడదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 కాబట్టి మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన వాటిని చేయడంలో జాగ్రత్త వహించండి; కుడికి గాని ఎడమకు గాని తిరగకూడదు. Viz kapitola |