ద్వితీ 5:20 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 మీ సాటి మనిషికి వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 నీ పొరుగువానిమీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. Viz kapitolaపవిత్ర బైబిల్20 “మరో వ్యక్తి చేసిన దాన్నిగూర్చి అబద్ధసాక్ష్యము చెప్పకు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 మీ పొరుగువారికి వ్యతిరేకంగా అబద్ధసాక్ష్యం చెప్పకూడదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 మీ పొరుగువారికి వ్యతిరేకంగా అబద్ధసాక్ష్యం చెప్పకూడదు. Viz kapitola |